Munugode: మరింత హీటెక్కనున్న మునుగోడు పాలిటిక్స్

Munugode: పండగ ముగియడంతో మరింత జోష్‎లో నేతలు.. ప్రచారంలో దూకుడు పెంచనున్న ప్రధాన పార్టీలు

Jyothi
Updated on: 25 Oct 2022 9:22 AM IST
Political Heat In Munugode | TS News
X

Munugode: మరింత హీటెక్కనున్న మునుగోడు పాలిటిక్స్

Munugode: మునుగోడు పాలిటిక్స్ మరింత హీటెక్కనున్నాయి. దీపావళి ముగియడంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచనున్నాయి. టీఆర్ఎస్‌ అభ్యర్థి తరఫున మంత్రులు కేటీఆర్, హరీష్‌ ఇప్పటికే జోరుగా ప్రచారం నిర్వహిస్తు్న్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రచారం కాకుండా.. నేరుగా ప్రజల వద్దకు వెళ్లి... పథకాల అమలును వివరించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇక బీజేపీ అభ్యర్థి తరఫున రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... కేంద్ర మంత్రులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మునుగోడులో కాంగ్రెస్ జెండాను ఎగురవేయడమే టార్గెట్‌గా హస్తం నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

Jyothi

Jyothi

Next Story