Khammam: పొంగులేటి, కోరం కనకయ్య ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన సభ

Khammam: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొలిటికల్ హీట్ .. వేగం పెంచిన మాజీ ఎంపీ పొంగులేటి

Jyothi
Published on: 23 Jan 2023 9:06 AM IST
Political Heat In Khammam District
X

Khammam: పొంగులేటి, కోరం కనకయ్య ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన సభ

Khammam: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వేగం పెంచారు. ఇల్లందు నియోజకవర్గంలో రసవత్తరంగా మారింది బీఆర్ఎస్ రాజకీయం. పోటా పోటీగా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యే హరిప్రియ వర్సెస్ జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్యల ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత నాలుగేళ్లుగా ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌.. జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్యకు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇల్లందు- ఖమ్మం ప్రధాన రహదారి లలితాపురంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జడ్పీ ఛైర్మన్ కనకయ్య ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన సభ ఏర్పాటు చేశారు.

Jyothi

Jyothi

Next Story