Manne Krishank: బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

Police took BRS leader Krishank into custody
x

Manne Krishank: బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

Highlights

Manne Krishank: రేపు ఉదయం 11 గంటల వరకు కస్టడీలోనే క్రిశాంక్

Manne Krishank: బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంఛార్జి మన్నె క్రిశాంక్‌ను ఓయూ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రేపు ఉదయం 11 గంటల వరకు ఓయూ పీఎస్‌లోనే క్రిశాంక్‌ను విచారించనున్నారు. ఓయూలో నీళ్లు, కరెంట్ కొరతపై ఫేక లెటర్ సర్య్యూలేట్ చేశారంటూ ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేసిన పోలీసులు నాంపల్లి కోర్టు సూచన మేరకు ఒక రోజు పాటు కస్టడీలోకి తీసుకున్నారు. క్రిశాంక్ కాల్ డేటాతో పాటు వాట్సప్ మెసేజ్‌లను పోలీసులు ఆరా తీయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories