ఆర్ఎస్ ప్రవీణ్ అగ్రహం.. ఇలాంటివి రిపీటైతే కేసీఆరే బాధ్యత వహించాలి..

Ambedkar Jayanti 2022: అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం సరైంది కాదని..

Arun Chilukuri
Published on: 14 April 2022 3:54 PM IST
Police Stops RS Praveen Kumar
X

ఆర్ఎస్ ప్రవీణ్ అగ్రహం.. ఇలాంటివి రిపీటైతే కేసీఆరే బాధ్యత వహించాలి..

Ambedkar Jayanti 2022: అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం సరైంది కాదని, పాలకుల చర్య ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకమని విమర్శించారు బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సూర్యాపేటలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వెళ్తుండగా జరిగిన ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ఎవరి పర్మిషన్ అవసరం లేదని ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రభుత్వంపై కచ్చితంగా తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. ఇలాంటివి మరోసారి రిపీటైతే ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యత వహించాలన్నారు ప్రవీణ్ కుమార్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story