Global Hospital: గ్లోబల్‌ ఆసుపత్రి సీఎండీ రవీంద్రనాథ్‌ కేసులో పోలీసుల మీనమేషాలు

Global Hospital: గ్లోబల్‌ ఆసుపత్రి సీఎండీ రవీంద్రనాథ్‌ కేసులో పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు.

Arun Chilukuri
Published on: 4 Jun 2021 4:57 PM IST
Police Still Not Arrested Global Hospital CMD Ravindranath
X

Global Hospital: గ్లోబల్‌ ఆసుపత్రి సీఎండీ రవీంద్రనాథ్‌ కేసులో పోలీసుల మీనమేషాలు

Global Hospital: గ్లోబల్‌ ఆసుపత్రి సీఎండీ రవీంద్రనాథ్‌ కేసులో పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. ఎఫ్‌ఆర్‌ నమోదు చేసి గంటలు గడుస్తున్నా రవీంద్రనాథ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయకపోవడంపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే రవీంద్రనాథ్‌ పరారీలో ఉన్నాడని, ఆ‍యన కోసం గాలింపు చర్యలు చేపట్టామంటున్నారు పోలీసులు. ఇక రాత్రంత్రా రవీంద్రనాథ్‌ ఇంట్లోనే ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. ఇక రవీంద్రనాథ్‌ ఉన్నతవర్గానికి చెందిన వ్యక్తి కావడంతోనే పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రవీంద్రనాథ్‌ కేసులో ఇప్పటికే లక్షల్లో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story