Nirmal: భైంసాపై పోలీసుల స్పెషల్‌ ఫోకస్

Nirmal: భైంసాలో సత్ఫలితాలు ఇస్తున్న పోలీసు చర్యలు * సమస్యాత్మక ప్రాంతాల్లో అప్రమత్తమైన యంత్రాంగం

Sandeep Eggoju
Published on: 10 March 2021 9:43 PM IST
Police Special Focus on Bhainsa Nirmal District
X

ఫైల్ ఫోటో 

Nirmal: భైంసా అల్లర్ల నేపథ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఉన్నతాధికారులు అక్కడే మకాం వేసి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావఈతం కాకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామంటున్న ఎస్పీ విష్ణు వారియర్‌.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story