హైదరాబాద్ ఎల్బీనగర్‌లో పాప డెత్ కేసును ఛేదించిన పోలీసులు
*బాలిక వర్షతది ఆత్మహత్యగా తేల్చిన పోలీసులు
హైదరాబాద్ ఎల్బీనగర్‌లో పాప డెత్ కేసును ఛేదించిన పోలీసులు
LB Nagar Girl: హైదరాబాద్ ఎల్బీనగర్‌లో పాప డెత్ కేసును పోలీసులు ఛేదించారు. 4వ అంతస్తు నుంచి పడి బాలిక మృతి చెందింది. బాలిక వర్షతది ఆత్మహత్యగా తేల్చారు పోలీసులు. తల్లిదండ్రుల మధ్య ఘర్షణలతో కలతచెంది. ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Next Story




