Lasya Nanditha: ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం కేసులో కీలక పరిణామం.. టిప్పర్‌ను సీజ్‌ చేసిన పోలీసులు

Lasya Nanditha: లాస్య కారును ఢీకొన్న టిప్పర్‌ను గుర్తించిన పోలీసులు

Jyothi
Published on: 1 March 2024 12:01 PM IST
Police Seized Tipper In Mla Lasya Nanditha Accident Case
X

Lasya Nanditha: ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం కేసులో కీలక పరిణామం.. టిప్పర్‌ను సీజ్‌ చేసిన పోలీసులు

Lasya Nanditha: కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం కేసు కీలక మలుపు తిరిగింది. లాస్య కారును ఢీకొన్న టిప్పర్‌ను పోలీసులు గుర్తించారు. టిప్పర్‌ను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story