కామారెడ్డి జిల్లాలో నాటు బాంబు కలకలం

X
Highlights
కామారెడ్డి జిల్లాలో నాటు బాంబుల పేలుడు కలకలం సృష్టించింది. ఇంట్లో నిల్వ ఉంచిన నిషేధిత నాటు బాంబులు పేలడంతో...
Arun Chilukuri31 Oct 2020 7:35 AM GMT
కామారెడ్డి జిల్లాలో నాటు బాంబుల పేలుడు కలకలం సృష్టించింది. ఇంట్లో నిల్వ ఉంచిన నిషేధిత నాటు బాంబులు పేలడంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సంఘటన బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పుల్లూరి సిద్ధిరాములు తన ఇంట్లో నిషేధిత పదార్థాలు నిల్వ ఉంచాడు. ఈ బాంబులు ప్రమాదవశాత్తు పేలి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించి, సిద్ధిరాములును అదుపులోకి తీసుకున్నారు. వన్యప్రాణులను వేటాడేందుకు సిద్ధిరాములు ఈ నాటు బాంబులను వినియోగిస్తున్నట్లు విచారణలో తేలిందని బిక్కనూర్ సీఐ యలాద్రి వెల్లడించారు.
Web Titlepolice seize explosives in Kamareddy district
Next Story
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
Vijayawada: కోర్టు కాంప్లెక్స్ ప్రారంభించిన సీజే ఎన్వీ రమణ.....
20 Aug 2022 5:11 AM GMT'ఆ సమయంలో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను,' అంటున్న అమలాపాల్
20 Aug 2022 4:55 AM GMTఇవాళ కడప జిల్లాలో జనసేనాని పర్యటన
20 Aug 2022 4:34 AM GMTమునుగోడుపై బీజేపీ ఫోకస్
20 Aug 2022 4:00 AM GMTమునుగోడుపై దూకుడు పెంచిన టీకాంగ్రెస్
20 Aug 2022 3:33 AM GMT