‌Hyderabad: సైదాబాద్‌ ఘటన నిందితుడు రాజు ఫొటోలు మరిన్ని రిలీజ్‌

‌Hyderabad: రాజు గుండు చేయించుకుంటే ఎలా ఉంటాడో ఊహాచిత్రం విడుదల

Sandeep Eggoju
Updated on: 15 Sept 2021 8:57 PM IST
Police Releases Saidabad Incident Accused Raju Photos
X

సైదాబాద్ నిందితుడు రాజు మరిన్ని ఫోటోలు రిలీజ్ చేసిన పోలీసులు 

‌Hyderabad: సైదాబాద్‌ ఘటన నిందితుడు రాజు ఫొటోలను మరిన్ని రిలీజ్‌ చేశారు పోలీసులు. రాజు గుండు చేయించుకుంటే ఎలా ఉంటాడో అలాంటి ఊహాచిత్రాన్ని విడుదల చేశారు. అదేవిధంగా రాజు చేతిపై మౌనికా పేరుతో ట్యాటు ఉంటుందని తెలిపారు. కల్లు కంపౌండ్‌, వైన్‌ షాపుల దగ్గర పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే నిందితుడు రాజు కోసం పది టాస్క్‌ఫోర్స్‌ బృందాలే కాక.., వెయ్యి మంది పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. అటు రాష్ట్రవ్యాప్తంగా సైదాబాద్‌ ఘటనపై నిరసనలు మిన్నంటాయి.



Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story