logo
తెలంగాణ

హైదరాబాద్ నగర శివారులో రేవ్ పార్టీ భగ్నం

Police Raids On Rave Party At Hyderabad
X

హైదరాబాద్ నగర శివారులో రేవ్ పార్టీ భగ్నం

Highlights

Hyderabad: అబ్దుల్లాపూర్‌మెట్‌ ఇనాంగూడలో అర్థరాత్రి రేవ్ పార్టీ

Hyderabad: హైదరాబాద్ నగర శివారులో రేవ్‌ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ ఇనాంగూడలో యువత రేవ్‌ పార్టీ జరుపుకుంటున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు రైడ్స్‌ చేశారు. ఈ దాడుల్లో భాగంగా 12 మంది యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడుల సందర్భంగా మద్యం సహా హుక్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బర్త్ డే ఈవెంట్ పేరుతో గెస్ట్ హౌస్‌లో రేవ్ పార్టీ నిర్వహిస్తన్నట్లు గుర్తించారు. ఈవెంట్ మొత్తాన్ని ఆర్గనైజ్ చేస్తున్న వనస్థలిపురానికి చెందిన మహిళగా గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Web TitlePolice Raids On Rave Party At Hyderabad
Next Story