Balapur: అనుమతిలేని హుక్కా పార్లర్‌పై పోలీసుల రైడ్‌..

Balapur: 28 సెల్‌ఫోన్లు, నగదు ఇతర వస్తువులు స్వాధీనం

Shekhar G
Published on: 31 July 2023 7:08 PM IST
Police Raid On Unauthorized Hookah Parlours In Balapur
X

Balapur: అనుమతిలేని హుక్కా పార్లర్‌పై పోలీసుల రైడ్‌.. 

Balapur: రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రకుంటాలో అనుమతి లేని హుక్క సెంటర్‌పై ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. అనుమతి లేని ఛిల్ల్ ఆన్ అనే హుక్కా పార్లర్‌పై దాడి చేసి 25 మందిని అదుపులోకి తీసుకుని బాలాపూర్ పోలీసులకు అప్పగించారు. వారి వద్ద నుండి నగదుతో పాటు, 28 సెల్‎ఫోన్స్, హుక్కా పాట్స్, హుక్కా పైప్స్, కయల్ బాక్స్, ఫ్లేవర్ బ్లాక్ వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

Shekhar G

Shekhar G

Next Story