Raghunandan Rao: పోలీసులు బీఆర్ఎస్ కండువా ఉంటేనే రక్షణ కల్పిస్తున్నారు

Raghunandan Rao: అధికార పార్టీకి సీపీ శ్వేత అనుకూలంగా వ్యవహరిస్తోంది

Shekhar G
Published on: 31 Oct 2023 6:01 PM IST
Police Provide Protection Only If BRS Scarf Is Worn Says Raghunandan Rao
X

Raghunandan Rao: పోలీసులు బీఆర్ఎస్ కండువా ఉంటేనే రక్షణ కల్పిస్తున్నారు

Raghunandan Rao: సిద్దిపేట సీపీ శ్వేతపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు CEO వికాస్ రాజ్‌ను ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి సీపీ శ్వేత అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. సీపీ స్టేట్‌మెంట్ వల్ల బీజేపీ కార్యకర్తలపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడులకు దిగుతున్నారు. తమ కార్యకర్తలపై దాడులు జరిగే సీపీ చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ అమలులో ఉంటే బీఆర్ఎస్ కార్యకర్తలు ఎలా ర్యాలీ తీస్తారని ఆయన ప్రశ్నించారు. పోలీసులు బీఆర్ఎస్ కండువా ఉంటేనే రక్షణ కల్పిస్తున్నారని ఆయన అన్నారు. సీపీ చర్యలు తీసుకొకపోతే ..కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే రఘునందన్ తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story