యాదాద్రి భువనగిరి జిల్లాలో.. కల్తీ పాల తయారీదారుల అరెస్ట్
Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో కల్తీ పాల కేంద్రాలపై ఎస్ఓటి పోలీసులు దాడి చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో.. కల్తీ పాల తయారీదారుల అరెస్ట్
Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో కల్తీ పాల కేంద్రాలపై ఎస్ఓటి పోలీసులు దాడి చేశారు. భూదాన్ పోచంపల్లి మండలం భీమనపల్లి, కనుముక్కల గ్రామలలో కల్తీ పాలు నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 450 లీటర్ల కల్తీ పాలు, 300ML హైడ్రోజన్ పెరాక్సైడ్, 4 డోలోఫర్ స్కిన్డ్ మిల్క్ పౌడర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ పాలను టెస్టు నిమిత్తం ల్యాబ్‌కు పంపిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Next Story




