VamanRao: వామన్‌రావు హత్య కేసు సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌పై పోలీసుల దృష్టి

Vaman Rao: నిందితుల కస్టడీలో భాగంగా వామన్‌రావు కదలికలు, రెక్కీపై ఆరా

Sandeep Eggoju
Published on: 3 March 2021 3:14 PM IST
Police may  Scene Re-Construction on Vaman Rao death case
X
వామన్ రావు దంపతులు(ఫైల్ ఫోటో)

Vaman Rao: పెద్దపల్లి జిల్లాలో లాయర్‌ వామన్‌రావు దంపతుల హత్య కేసు సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌పై పోలీసులు దృష్టి సారించారు. నిందితుల కస్టడీలో భాగంగా వామన్‌రావు కదలికలు, రెక్కీపై ఆరా తీస్తున్నారు. హత్యకు ఎలా రెక్కీ నిర్వహించారంటూ నిందితుల నుంచి కూపీ లాగుతున్నారు పోలీసులు. మంథనితో పాటు హత్య జరిగిన ప్రాంతాల్లో సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేపట్టారు. నిందితులు కుంట శ్రీనివాస్‌, చిరంజీవి, కుమార్‌ల నుంచి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story