Singareni Issue: సింగరేణి గని ప్రమాదంలో పోలీసుల అత్యుత్సాహం

Singareni Issue: మృతుల కుటుంబీకులు, కార్మికులపై పోలీసుల లాఠీఛార్జ్

Sandeep Eggoju
Updated on: 11 Nov 2021 12:56 PM IST
Police Loty Charge on Workers at Singareni Incident Place
X

సింగరేని కార్మికులు (ఫైల్ ఇమేజ్)

Singareni Issue: సింగరేణి గని ప్రమాదస్థలి దగ్గర పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మృతుల కుటుంబీకులు, కార్మికులపై లాఠీఛార్జ్ చేశారు. చంద్రశేఖర్ మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్న కార్మికులపై విచక్షణారహితంగా దాడి చేశారు. లాఠీఛార్జ్ తర్వాత చంద్రశేఖర్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, కార్మికులకు చూపకుండానే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో ఎస్‌ఆర్‌పీ గని దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story