Nizamabad: బీజేపీ కార్యకర్తపై పోలీసుల లాఠీఛార్జ్‌.. తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలింపు

Nizamabad: బీజేపీ ఏజెంట్లపై దాడులకు దిగిన పోలీసులు

Shekhar G
Published on: 30 Nov 2023 3:14 PM IST
Police Lathi Charge In Nizamabad
X

Nizamabad: బీజేపీ కార్యకర్తపై పోలీసుల లాఠీఛార్జ్‌.. తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలింపు

Nizamabad: నిజామాబాద్ అర్బన్‌ నియోజకవర్గంలోని గంగాస్థాన్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రంలో పోలీసులు ఓవర్‌ యాక్షన్ చేశారు. బీజేపీ ఏజెంట్లపై పోలీసులు దాడులకు దిగారు. పోలింగ్‌ కేంద్రంలోని బీజేపీ కార్యకర్తపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. ఓ కార్యకర్తకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

Shekhar G

Shekhar G

Next Story