సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో తన్నుకున్న పోలీసులు

Akkannapet: సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో పోలీసులు కొట్టుకున్నారు.

Arun Chilukuri
Published on: 4 Sept 2022 1:03 PM IST
Police kicked in Akkannapet
X

సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో తన్నుకున్న పోలీసులు

Akkannapet: సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో పోలీసులు కొట్టుకున్నారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చుట్టుపక్కల ఉన్న వారు అడ్డుకున్న పోలీసులు పట్టించుకోలేదు. ఓ ప్రైవేట్ రూమ్‌లో జరిగిన ఘటన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటు పోలీస్ స్టేషన్‌లో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తు్న్నారనే ఆరోపణలున్నాయి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story