MLC Kavitha: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్‌కు వెళ్తున్న ఎమ్మెల్సీ కవిత కారును చెక్‌ చేసిన పోలీసులు

MLC Kavitha: తమకు సహకరించిన కవితకు కృతజ్ఞతలు తెలిపిన అధికారులు

Jyothi
Published on: 24 Nov 2023 7:26 AM IST
Police Inspects MLC Kavitha Car in Armur
X

MLC Kavitha: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్‌కు వెళ్తున్న ఎమ్మెల్సీ కవిత కారును చెక్‌ చేసిన పోలీసులు

MLC Kavitha: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు అధికారులు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కారును ముబారక్‌నగర్‌ వద్ద ఆపి తనిఖీ చేశారు అధికారులు. కారును క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు.. తమకు సహకరించిన కవితకు కృతజ్ఞతలు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story