Hyderabad: హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత

* ఎల్బీనగర్‌లో 110 కిలోల గంజాయి స్వాధీనం * ఇద్దరు అంతర్‌రాష్ట్ర నేరగాళ్ల అరెస్ట్

Shilpa
Published on: 29 Oct 2021 1:46 PM IST
Police have Seized 110 kg Cannabis in LB Nagar Hyderabad
X

హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత(ఫైల్ ఫోటో)

Hyderabad: హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. ఎల్బీనగర్‌లో 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇద్దరు అంతర్‌రాష్ట్ర నేరగాళ్లను అరెస్ట్ చేశారు. ఏవోబీ నుంచి మహారాష్ట్ర, నాగ్‌పూర్‌కు గంజాయి తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

Shilpa

Shilpa

Next Story