మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసులో.... 8మందిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు

*నేడు కస్టడీ పిటిషన్‌పై మేడ్చల్ కోర్టు విచారణ

Rama Rao
Published on: 3 March 2022 1:32 PM IST
Police have Remanded 8 People in Custody
X

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసులో.... 8మందిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు 

Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసులో 8మందిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిందితులను వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ మేడ్చల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ మేడ్చల్ కోర్టు కస్టడీ పిటిషన్‌పై విచారణ జరపనుంది . నిందితులను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story