బండ్లగూడలో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన దొంగ.. ఏటీఎం డోర్‌ తెరవగానే మోగిన అలారం

* దొంగను పట్టుకున్న గస్తీలో ఉన్న రాజేంద్రనగర్ పోలీసులు

Shilpa
Published on: 16 Nov 2021 10:33 AM IST
Police have Arrested a Thief Red Handed for Stealing from an ATM in Bandlaguda Hyderabad
X

 బండ్లగూడలో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన దొంగ(ఫైల్ ఫోటో)

Hyderabad: హైదరాబాద్‌ శివారులోని ఏటీఎంలో చోరీ చేస్తున్న దొంగను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బండ్లగూడలోని కాళీ మందిర్‌ ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్న బ్యాంక్‌ ఏటీఎంలోకి ఓ దొంగ చొరబడ్డాడు. వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో ఏటీఎం డోర్‌ను తొలగించాడు. డోర్‌ తెర్చుకోగానే అలారం మోగింది. గస్తీలో ఉన్న పోలీసులు అలెర్ట్‌ అయి ఏటీఎం వద్దకు వచ్చి దుండగుడిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన దొంగను రాజేంద్రనగర్ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Shilpa

Shilpa

Next Story