హైదరాబాద్‌ డ్రగ్స్‌కేసులో వెలుగులోకి కీలక విషయాలు

Police Found Key Information in Hyderabad Drugs Case
x

హైదరాబాద్‌ డ్రగ్స్‌కేసులో వెలుగులోకి కీలక విషయాలు

Highlights

Hyderabad: డ్రగ్స్‌ కోసం కస్టమర్ల నుండి రూ.4 కోట్లు వసూలు

Hyderabad: హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ తరహాలోనే డ్రగ్స్ కేసుల్లోనూ లాభాలను విదేశాలకు మళ్లించినట్లు హైదరాబాద్‌ నార్కోటెక్‌ పోలీసులు గుర్తించారు. విదేశి ఖాతాలను మళ్లించిన 22 ఖాతాలను డ్రగ్స్ సప్లయర్‌ హెన్సీ ఆపరేట్‌ చేస్తున్నారు. 200 మంది కస్టమర్లు హెన్రీ వద్ద డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఇటీవల ముగ్గురు నైజీరియన్లతో పాటు ఇద్దరు భారతీయులు అరెస్టయ్యారు. హైదరాబాద్‌ నార్కొటిక్ పోలీసులు డ్రగ్స్‌ సప్లయర్‌ హెన్రీ కోసం గాలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories