హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో డ్రంకన్‌ డ్రైవ్‌

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో డ్రంకన్‌ డ్రైవ్‌
x
Highlights

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో పోలీసులు డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు. మద్యంతాగి వాహనాలు నడుపుతూ 85 మంది మందుబాబులు పట్టుబడ్డారు....

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో పోలీసులు డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు. మద్యంతాగి వాహనాలు నడుపుతూ 85 మంది మందుబాబులు పట్టుబడ్డారు. మరో మందు బాబు పోలీసులకు పట్టుబడి.. అక్కడి నుండి వారికి మస్కా కొట్టి తన కారుతో పారిపోయాడు. అతని కారు నెంబర్ ఆధారంగా జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ట్రాఫిక్ పోలీసులు. ఈ తనిఖీల్లో 40 కార్లు, 42 బైక్‌లు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories