Santosh Nagar: యువతి నాటకం బట్టబయలు.. బాయ్‌ఫ్రెండ్‌ కోసమే అలా

Santosh Nagar: సంతోష్‌నగర్‌లో గ్యాంగ్‌రేప్‌ నాటకమని పోలీసులు తేల్చారు.

Arun Chilukuri
Updated on: 19 Aug 2021 12:24 PM IST
Police Cracked Santosh Nagar Young Woman Case
X

Santosh Nagar: యువతి నాటకం బట్టబయలు.. బాయ్‌ఫ్రెండ్‌ కోసమే అలా

Santosh Nagar: సంతోష్‌నగర్‌లో గ్యాంగ్‌రేప్‌ నాటకమని పోలీసులు తేల్చారు. ముగ్గురు ఆటోడ్రైవర్లు ఎత్తుకెళ్లి రేప్‌ చేశారని యువతి తప్పుడు ఫిర్యాదు ఇచ్చినట్టు గుర్తించారు. కిడ్నాప్‌, అత్యాచారం జరిగినట్లు ఎలాంటి ఆనవాళ్లూ దొరకలేదు. పోలీసులు ప్రశ్నించగా అసలు విషయాన్ని యువతి బయటపెట్టింది. యువతి ఫిర్యాదుతో సంతోష్‌నగర్ పోలీసులు సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. తనను కాదని మరో వివాహం చేసుకుంటున్న ప్రియుడిని కేసులో ఇరికించేందుకు యువతి నాటకం ఆడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story