నిబంధనలు ఉల్లంఘిస్తున్న పబ్‌లపై పోలీసుల కొరడా

Pubs: నిబంధనలు ఉల్లంఘిస్తున్న పబ్‌లపై పోలీసులు కొరడా ఝుళిపించారు.

Arun Chilukuri
Published on: 8 Oct 2022 5:25 PM IST
Police Crack Down on Loud Pubs
X

నిబంధనలు ఉల్లంఘిస్తున్న పబ్‌లపై పోలీసుల కొరడా

Pubs: నిబంధనలు ఉల్లంఘిస్తున్న పబ్‌లపై పోలీసులు కొరడా ఝుళిపించారు. సౌండ్‌ పొల్యూషన్‌ ఆదేశాలను పట్టించుకోని పబ్‌లపై కేసులు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ యజమాని, మేనేజర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు... శబ్దకాలుష్యం కలిగిస్తున్నారని కేసు ఫైల్ చేశారు. ఎయిర్‌లైవ్‌, జీరో 40 పబ్‌లపై కూడా కేసు నమోదు చేశారు. రాత్రి 10 గంటల తర్వాత అధిక సౌండ్‌తో ఇబ్బందులు.. హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేసిన పబ్స్‌పై కేసులు నమోదు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story