అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌‌పై పోలీసుల కౌంటర్

Arun Chilukuri
Published on: 21 Jan 2021 4:53 PM IST
Police Counter on Akhila Priya Bail Petition
X

అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై సందిగ్ధత కొనసాగుతోంది. అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. దాంతో, విచారణను రేపటికి వాయిదా వేసింది సెషన్స్ కోర్టు. అలాగే, భార్గవరామ్‌, జగత్‌ విఖ్యాత్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపైనా పోలీసులు కౌంటర్‌ ఫైల్ చేశారు. దాంతో, అఖిలప్రియ, భార్గవరామ్‌, విఖ్యాత్‌రెడ్డి బెయిల్ పిటిషన్లపై రేపు విచారణ జరపనుంది కోర్టు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story