Srisailam: అక్రమ మద్యంపై నిఘా.. టోల్‌గేట్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టిన పోలీసులు

Srisailam: అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిపై నిఘా పెట్టామన్న సీఐ ప్రసాద్

Shekhar G
Updated on: 4 Feb 2024 6:16 PM IST
Police Checking Vehicles At Srisailam Devasthanam Toll Gate
X

Srisailam: అక్రమ మద్యంపై నిఘా.. టోల్‌గేట్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టిన పోలీసులు

Srisailam: శ్రీశైలం దేవస్థానం టోల్‌గేట్ వద్ద సీఐ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. దేవస్థానం పరిధిలోకి మద్యం, మాంసం నిషేధం ఉన్నప్పటికీ... కొందరు తీసుకువస్తున్నారన్న సమాచారంతో సోదాలు నిర్వహించారు. వాహనాల సర్టిఫికేట్లు సైతం తనిఖీ చేశారు. సరైన ధృవపత్రాలు లేనివారికి జరిమానాలు విధించారు. అక్రమంగా మద్యం, మాంసం తరలిస్తున్న వారిపై నిఘా పెట్టామని సీఐ ప్రసాద్ రావు తెలిపారు. నిబంధనలు ఎవరు అతిక్రమించినా.. చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Shekhar G

Shekhar G

Next Story