గంగుల వాహనాన్ని తనిఖీ చేసిన కేంద్రబలగాలు, పోలీసులు

*తనిఖీలకు సంపూర్ణంగా సహకరించిన మంత్రి గంగుల కమలాకర్

Jyothi
Published on: 28 Oct 2022 11:45 AM IST
Police Check Vehicle Of Gangula Kamalakar
X

గంగుల వాహనాన్ని తనిఖీ చేసిన కేంద్రబలగాలు, పోలీసులు

Gangula Kamalakar: మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి వెళ్తున్న మంత్రి గంగుల కమలాకర్ వాహనాన్ని... చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం వద్ద పోలీసులు, కేంద్ర బలగాలు తనిఖీలు చేశారు. తనిఖీలకు మంత్రి గంగుల కమాలాకర్ సంపూర్ణంగా సహకరించారు. కారులోని అన్ని బ్యాగులను మంత్రి గంగుల.. వ్యక్తిగత సిబ్బందితో తనిఖీ చేయించారు. అనంతరం మంత్రి గంగులకు పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story