MLC Kavitha: నిజామాబాద్ నుంచి కోరుట్లకు వెళ్తుండగా.. కవిత కారు తనిఖీలు

MLC Kavitha: అధికారులకు సహకరించిన ఎమ్మెల్సీ కవిత

Shekhar G
Published on: 25 Nov 2023 11:35 AM IST
Police Check MLC Kavitha Car
X

MLC Kavitha: నిజామాబాద్ నుంచి కోరుట్లకు వెళ్తుండగా.. కవిత కారు తనిఖీలు

MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కారును పడ్గల్‌ క్రాస్‌రోడ్‌ వద్ద ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిజామాబాద్ నుంచి కోరుట్లకు వెళ్తుండగా అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎన్నికల అధికారులకు ఎమ్మెల్సీ కవిత సహకరించారు. తనిఖీలకు సహకరించినందుకు కవితకు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story