Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు

Kaushik Reddy: బీఆర్ఎస్‌ కార్యకర్తల సమావేశంలో పోలీసులపై కామెంట్స్

Jyothi
Published on: 11 March 2024 10:21 AM IST
Police Case Registered against Huzurabad MLA Padi Kaushik Reddy
X

Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు

Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. బీఆర్ఎస్‌ కార్యకర్తల సమావేశంలో పోలీసులపై కామెంట్స్ చేశారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. తమ ప్రభుత్వం రాగానే మిత్తితో సహా చెల్లిస్తామని పోలీసులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారని.. వారి మనోభావాలు కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. వ్యక్తి ఫిర్యాదుతో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు అయ్యింది.

Jyothi

Jyothi

Next Story