కీసరలో రేవ్ పార్టీ కలకలం

X
Highlights
మేడ్చల్ జిల్లా కీసరలో రేవ్ పార్టీ కలకలం రేగింది. ఓ వ్యాపారవేత్త తన ఫామ్‌హౌస్‌లో పార్టీని నిర్వహించాడు....
Arun Chilukuri28 Dec 2020 9:53 AM GMT
మేడ్చల్ జిల్లా కీసరలో రేవ్ పార్టీ కలకలం రేగింది. ఓ వ్యాపారవేత్త తన ఫామ్‌హౌస్‌లో పార్టీని నిర్వహించాడు. అమ్మాయిలతో కలిసి చిందులు, విందులు చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రేవ్ పార్టీ జరుగుతున్న ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు. 16 మందిని అదుపులోకి తీసుకోగా వారిలో ఆరుగురు మహిళలు ఉన్నట్టు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
Web Titlepolice busted Rave party in Keesara
Next Story