సైదాబాద్ సింగరేణిలో చిన్నారి అత్యాచారం, హత్య కేసులో నిందితుడు అరెస్ట్

Child Rape in Saidabad Singareni Colony Hyderabad
x

సైదాబాద్ సింగరేణి కాలనీ లో చిన్నారి అత్యాచారం (ఫోటో ది హన్స్ ఇండియా  )

Highlights

* రాజును యాదాద్రి జిల్లా అడ్డగుడురులో అదుపులోకి తీసుకున్న పోలీసులు

Singareni: హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి అత్యాచారం, హత్యా కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రాజును యదాద్రి జిల్లా అడ్డగూడురులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ నేతృత్వంలో మొత్తం పది బృందాలు నిందితుడి కోసం గాలించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories