Reventh Reddy: గన్‌పార్క్‌ వద్ద ఉద్రిక్తత.. రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌

Police Arrested Revanth Reddy In Gunpark
x

Reventh Reddy: గన్‌పార్క్‌ వద్ద ఉద్రిక్తత.. రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌

Highlights

Reventh Reddy: ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో అనుమతి లేదన్న పోలీసులు

Reventh Reddy: హైదరాబాద్ గన్ పార్క్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాసేపట్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్తున్నారనే సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంతో ఆ ప్రాంతంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచకుండా, ప్రలోభాలకు గురిచేయకుండా ఓట్లు అడుగుదామంటూ సీఎం కేసీఆర్ కు.. రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. అయితే ఇందులో భాగంగానే అమరవీరులస్థాపం వద్ద ప్రమాణం చేద్దాం రావాలని సవాల్ చేశారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద చేరుకోనున్నారు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే అరెస్టు చేయాలా వద్ద అనే మీమాంసలో పోలీసులు ఉన్నారు. అరెస్టు తర్వాత జరిగే పరిణామాలపై సమాలోచనలు చేస్తున్నారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories