వీహెచ్‌ ఇంటిపై దాడి చేసింది ఇతనే..

V Hanumantha Rao: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వి. హనుమంతరావు ఇంటిపై దాడికి పాల్పడ్డ వ్యక్తి...

Arun Chilukuri
Published on: 14 April 2022 2:28 PM IST
Police Arrest Accused Sidharth over Congress Leader VH House Issue
X

వీహెచ్‌ ఇంటిపై దాడి చేసింది ఇతనే..

V Hanumantha Rao: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వి. హనుమంతరావు ఇంటిపై దాడికి పాల్పడ్డ వ్యక్తి ఉత్తర‌ప్రదేశ్‌కు చెందిన సిద్ధార్థ్‌గా గుర్తించిన పోలీసులు.. కొన్ని గంట‌ల వ్యవ‌ధిలోనే అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. యూపీకి చెందిన వ్యక్తి వీహెచ్ ఇంటిపై దాడి చేయ‌డానికి గ‌ల కార‌ణ‌మేమిట‌న్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఇదే విష‌యంపై పోలీసులు నిందితుడి నుంచి వివ‌రాలు రాబ‌ట్టే య‌త్నం చేస్తున్నట్లుగా స‌మాచారం. 6 నెలలుగా వీహెచ్ ఇంటిపక్కనే ఉంటున్న సిద్ధార్థ్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story