TS High Court: హైకోర్టు ముందుకు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం

Police Approached High Court Against The ABC Court Rejection Of Arrest
x

TS High Court: హైకోర్టు ముందుకు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం 

Highlights

TS High Court: అరెస్ట్‌ను రిజక్ట్ చేయడంపై హైకోర్టును ఆశ్రయించిన సైబరాబాద్ పోలీసులు

TS High Court: హైకోర్టు ముందుకు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం చేరింది. అరెస్ట్‌ను రిజక్ట్ చేయడంపై హైకోర్టును సైబరాబాద్ పోలీసులు ఆశ్రయించారు. ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరారు. కాసేపట్లో హౌస్ మోషన్ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది తెలంగాణ హైకోర్టు.

Show Full Article
Print Article
Next Story
More Stories