Narendra Modi: ఈనెల 26న తెలంగాణకు ప్రధాని మోడీ
Narendra Modi: ఐ.ఎస్.బీ వార్షికోత్సవంలో పాల్గొనున్న మోడీ
Narendra Modi: ఈనెల 26న తెలంగాణకు ప్రధాని మోడీ
Narendra Modi: ఈ నెల 26న ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు రానున్నారు. ఐ.ఎస్.బీ వార్షికోత్సవంలో ప్రధాని పాల్గొననున్నారు. తెలంగాణకు వరుసగా బీజేపీ అగ్రనేతలు క్యూ కడుతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల జాబితాలో తెలంగాణ చేరనుందనే సంకేతాలు వెలువడుతున్నాయని పార్టీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రెడీ అవుతున్నారు. పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై కసరత్తు చేస్తున్నారు. పార్టీ కార్యక్రమంలో మోడీ పాల్గొనే విధంగా పీఎంవో ను బీజేపీ రాష్ట్ర శాఖ సంప్రదింపులు జరుపుతోంది.
Next Story




