PM Modi Tour: సికింద్రాబాద్- తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభించిన ప్రధాని

PM Narendra Modi flags off Vande Bharat Express between Secunderabad and Tirupati
x

PM Modi Tour: సికింద్రాబాద్- తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభించిన ప్రధాని

Highlights

PM Modi Tour: సికింద్రాబాద్- తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభించిన ప్రధాని

PM Modi Tour: సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోని 10వ నంబర్‌ ప్లాట్‌ఫాంపై జెండా ఊపి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని ప్రారంభించారు. రైలు బయలుదేరేముందు విద్యార్థులతో కాసేపు మోదీ ముచ్చటించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీతో పాటు రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌, కిషన్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories