హైదరాబాద్‌కు చేరుకున్న ప్రధాని మోడీ

Narendra Modi: హైదరాబాద్‌కు చేరుకున్నారు ప్రధాని మోడీ.

Arun Chilukuri
Published on: 2 July 2022 3:20 PM IST
PM Narendra Modi Arrives in Hyderabad
X

హైదరాబాద్‌కు చేరుకున్న ప్రధాని మోడీ

Narendra Modi: హైదరాబాద్‌కు చేరుకున్నారు ప్రధాని మోడీ. బేగంపేట్‌ ఎయిర్‌పోర్టులో మోడీకి ఘన స్వాగతం పలికారు గవర్నర్‌ తమిళిసై, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, మంత్రి తలసాని. ఇక కాసేపట్లో ప్రత్యేక హెలికాప్టర్‌లో HICCకి ప్రధాని మోడీ వెళ్లనున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. రాత్రికి నోవాటెల్‌ హోటల్‌లో ప్రధాని మోడీ బస చేస్తారు. మరోవైపు ఇప్పటికే HICCకి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేరుకోగా ఆయనకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్‌చుగ్‌, టీ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ స్వాగతం పలికారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story