PM Modi: రేపు ఆదిలాబాద్‌లో ప్రధాని మోడీ పర్యటన

PM Modi: పలు అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపనలు

Jyothi
Published on: 3 March 2024 3:24 PM IST
PM Modi visit to Adilabad Tomorrow
X

PM Modi: రేపు ఆదిలాబాద్‌లో ప్రధాని మోడీ పర్యటన

PM Modi: పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా టీబీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. తెలంగాణలో కనీసం పది స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్లాన్ చేస్తోంది కమలం పార్టీ. ఇప్పటికే 9 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. రేపు ఆదిలాబాద్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపనలు చేస్తారు. ఇక మరుసటి రోజు సంగారెడ్డిలో ప్రధాని మోడీ బహిరంగసభ ఉండనుంది. బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు ప్రధాని మోడీ.

Jyothi

Jyothi

Next Story