PM Modi: మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మోడీ

PM Modi: ప్రధానికి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు

Jyothi
Published on: 5 March 2024 11:03 AM IST
PM Modi Visit Secunderabad Ujjaini Mahankali Temple
X

PM Modi: మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మోడీ

PM Modi: సికింద్రాబాద్ ‌ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ప్రధాని మోడీ దర్శించుకున్నారు. అమ్మవారికి మోడీ ప్రత్యేక పూజలు జరిపారు. రాష్ట్రంలో రెండోరోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ... మంగళవారం ఉదయం సికింద్రాబాద్ మహంకాళి ఆలయానికి చేరుకున్నారు.

ఆలయ అర్చకులు ప్రధానికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రదక్షణ చేసిన మోడీ... అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంరతం అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి శేష వస్త్రంతో పాటు అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు.

Jyothi

Jyothi

Next Story