PM Modi: మోడీ గ్యారెంటీ అంటే.. పూర్తి చేసే గ్యారెంటీ

PM Modi: మీ ప్రేమను ఎప్పటికీ మర్చిపోను

Jyothi
Published on: 5 March 2024 12:27 PM IST
PM Modi Speech at Sangareddy Public Meeting
X

PM Modi: మోడీ గ్యారెంటీ అంటే.. పూర్తి చేసే గ్యారెంటీ

PM Modi: మోడీ గ్యారెంటీ అంటే.. పూర్తి చేసే గ్యారెంటీ అని ప్రధాని మోడీ అన్నారు. మీ ప్రేమను ఎప్పటికీ మర్చిపోనని చెప్పారు. తెలంగాణలో బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోందని తెలిపారు. మీ ఆశీర్వాదాలు వృథా కానివ్వను.. ఇది మోడీ గ్యారెంటీ అని చెప్పారు. విదేశాల్లో చాలామంది తెలుగువారు ఉన్నారన్నారు. విదేశాల్లో మనవాళ్లను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు మోడీ.

Jyothi

Jyothi

Next Story