Modi: మాజీ సీఎం కేసీఆర్‌ గాయంపై స్పందించిన ప్రధాని మోడీ

Modi: కేసీఆర్ త్వరగా కోలుకుని మంచి ఆరోగ్యంతో ఉండాలి

Jyothi
Published on: 8 Dec 2023 11:13 AM IST
PM Modi Reacts on Former CM KCR Injury
X

Modi: మాజీ సీఎం కేసీఆర్‌ గాయంపై స్పందించిన ప్రధాని మోడీ

Modi: మాజీ సీఎం కేసీఆర్‌కు గాయం కావడంతో ప్రధాని మోడీ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. కేసీఆర్‌ కాలికి గాయమైందని తెలిసి బాధపడ్డానని మోడీ అన్నారు. కేసీఆర్ త్వరగా కోలుకుని మంచి ఆరోగ్యంతో ఉండాలని ప్రధాని మోడీ ట్విట్టర్‌ ద్వారా కోరుకున్నారు.

Jyothi

Jyothi

Next Story