PM Modi: భద్రకాళి ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు

PM Modi Offers Prayers at Bhadrakali Temple in Warangal
x

PM Modi: భద్రకాళి ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు

Highlights

PM Modi Warangal Tour: ప్రధాని మోడీ వరంగల్‌కు చేరుకున్నారు.

PM Modi Warangal Tour: ప్రధాని మోడీ వరంగల్‌కు చేరుకున్నారు. హకీంపేట్‌ నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో వరంగల్‌లోని మామునూరుకు మోడీ చేరుకున్నారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఆర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గోసేవ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆశీర్వచనం అందించారు. ఆ తర్వాత భద్రకాళి ఆలయం చుట్టూ ప్రధాని ప్రదక్షిణ చేశారు. అక్కడి నుంచి ప్రధాని మోడీ విజయ సంకల్ప సభకు బయల్దేరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories