ఈ నెల 26న హైదరాబాద్ రానున్న ప్రధాని మోడీ...

Narendra Modi: మోడీ పర్యటన ఏర్పాట్లపై సీఎం సోమేష్ కుమార్ సమీక్ష...

Shireesha
Updated on: 20 May 2022 6:35 PM IST
PM Modi Hyderabad Tour on 26 05 2022 | Live News Today
X

ఈనెల 26న హైదరాబాద్ రానున్న ప్రధాని మోడీ...

Narendra Modi: ప్రధాని మోడీ ఈనెల 26న హైదరాబాద్ రానున్నారు. ISB లో జరిగే కార్యక్రమంలో ప్రదాని మోడీ పాల్గొంటారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సీఎస్ సోమేష్ కుమార్ ప్రభుత్వ శాఖల కార్యదర్శలు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటన సందర్భంగా ప్రొటోకాల్ అనుసరించి పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. డీజీపీ మహేందర్ రెడ్డి, మున్సిపల్, హౌసింగ్, హోంశాఖ ముఖ్యకార్యదర్శులు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ సహా పలువురు ఉన్నతాధికారులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

Shireesha

Shireesha

Next Story