PM Modi: నాగర్ కర్నూలు ప్రమాద మృతులకు ప్రధాని మోడీ సంతాపం

PM Modi: మరణించిన కుటుంబ సభ్యులకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా * గాయపడిన వారికి రూ.50వేల సాయం

Sandeep Eggoju
Updated on: 24 July 2021 8:16 AM IST
PM Modi Condoles to NagarKurnool Accident Deaths
X

పీఎం మోడీ (ఫైల్ ఇమేజ్)

PM Modi: నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్టు తెలిపారు. ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకు 2లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా.. గాయపడిన ప్రతి ఒక్కరికి 50వేల రూపాయల సాయం ప్రకటించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story