logo
తెలంగాణ

బండి సంజయ్ కు ప్రధాని మోడీ ఫోన్.. 15 నిమిషాల పాటు చర్చ..

PM Modi Calls Telangana BJP Chief Bandi Sanjay
X

బండి సంజయ్ కు ప్రధాని మోడీ ఫోన్.. 15 నిమిషాల పాటు చర్చ..

Highlights

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు.

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్ లో జాగరణ దీక్ష, అరెస్ట్ పరిణామాలపై ఆరా తీశారు. ఇదే స్ఫూర్తితో పోరాడాలంటూ సూచించారు. పంజాబ్ ఘటనపై ప్రధానితో బండి సంజయ్ ప్రస్తావించారు. దాదాపు 15 నిముషాలు బండి సంజయ్ తో మాట్లాడారు మోడీ.


Web TitlePM Modi Calls Telangana BJP Chief Bandi Sanjay
Next Story