Pilot Rohit Reddy: దేశంలోనే సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసిన ఘనత తెలంగాణది

Pilot Rohit Reddy: కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి

Jyothi
Published on: 24 Nov 2023 7:43 AM IST
Pilot Rohit Reddy Election Campaign in Vikarabad District
X

Pilot Rohit Reddy: దేశంలోనే సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసిన ఘనత తెలంగాణది 

Pilot Rohit Reddy: వికారాబాద్‌ జిల్లా తాండూరులో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పైలట్‌ రోహిత్‌రెడ్డి. బషీరాబాద్ మండలం కంసాన్‌పల్లి, గోటిగ్గకలాన్, గోటిగా కుర్దు గ్రామాల్లో ప్రజా ఆశీర్వాద యాత్రలో ఆయన పాల్గొన్నారు. దేశంలోనే సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసిన ఘనత తెలంగాణ రాష్ట్రానికే చెందిందన్నారు. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే.. తమను ఈ ఎన్నికల్లో గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

Jyothi

Jyothi

Next Story