పార్లమెంట్‌లో సొమ్మసిల్లిపడిపోయిన పిల్లి సుభాష్ చంద్రబోస్.. ఐసీయూలో చికిత్స..

Pilli Subhash Chandra Bose Admitted in Hospital
x

పార్లమెంట్‌లో సొమ్మసిల్లిపడిపోయిన పిల్లి సుభాష్ చంద్రబోస్.. ఐసీయూలో చికిత్స..

Highlights

పార్లమెంట్‌లో సొమ్మసిల్లిపడిపోయిన పిల్లి సుభాష్ చంద్రబోస్.. ఐసీయూలో చికిత్స..

Pilli Subhash Chandra Bose: రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అస్వస్థతకు గురయ్యారు. పార్లమెంట్‌లో ఆయన ఒక్కసారిగా కిందపడిపోయారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది సుభాష్‌ను హుటాహుటిన ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్‌ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యవర్గాల ద్వారా తెలిసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories