Telangana: విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు

TS: హైకోర్టు పిల్ దాఖలు చేసిన ప్రైవేట్ ఉపాధ్యాయుడు * ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేయాలని హైకోర్ట్ కు పిటిషన్

Arun Chilukuri
Published on: 31 Aug 2021 11:47 AM IST
Pill Filed In Telangana High Court On Direct Teaching In Educational Institutions
X

తెలంగాణ హై కోర్టు (ది హన్స్ ఇండియా )

Telangana: తెలంగాణలో స్కూల్స్ ప్రారంభంపై హైకోర్టులో పిల్ దాఖలు అయింది. విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనను నిలిపివేయాలంటూ హైకోర్టు లో దాఖలైన పిల్‌పై ఇవాళ విచారణ జరగనుంది. ప్రీ ప్రైమరి, ప్రైమరీ తరగతులకూ ప్రత్యక్ష బోధన ఆందోళన కలిగిస్తోందని పిటిషనర్ పేర్కొన్నారు. కరోనా మూడో దశ ఉన్నందున్న ప్రత్యక్ష సరికాదని పిటిషన్‌లో పొందుపరిచారు ప్రభుత్వం ఎలాంటి గైడ్ లైన్స్ లేకుండా విద్యాసంస్థలు ప్రారంభించడాన్ని పిటిషనర్ సవాలు చేశారు ప్రభుత్వ ఉత్వర్వులను నిలిపివేయాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. దీనిపై తాత్కాలిక సీజే జస్టిస్ రామచంద్రరావు ధర్మాసనం విచారించనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story